Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Jagan, KTR, Vijay: చెన్నైలో వైఎస్ కుటుంబ వివాహ వేడుక.. ఒకే వేదికపై జగన్, సీఎం విజయ్, కేటీఆర్…ఫోటో గ్యాలరీ మీ కోసం…

Krishna Rao 05 Nov 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Jagan, KTR, Vijay: చెన్నైలో వైఎస్ కుటుంబ వివాహ వేడుక.. ఒకే వేదికపై జగన్, సీఎం విజయ్, కేటీఆర్…ఫోటో గ్యాలరీ మీ కోసం…

Jagan, KTR, Vijay: చెన్నైలో వైఎస్ కుటుంబ వివాహ వేడుక.. ఒకే వేదికపై జగన్, సీఎం విజయ్, కేటీఆర్..

చెన్నైలో జరిగిన వైఎస్ కుటుంబానికి చెందిన వివాహ వేడుక రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల కలయికతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జగన్ బంధువు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం ఉజ్వల్‌తో గురువారం చెన్నైలోని ప్రతిష్ఠాత్మక లీలా ప్యాలెస్ హోటల్‌లో ఘనంగా జరిగింది. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన భార్య వైఎస్ భారతితో కలిసి ఈ వేడుకకు హాజరవగా. నూతన వధూవరులు శ్రేయ, ఉజ్వల్‌లను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ వేడుకలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు: andhra pradesh