Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

Dhanteras 2026 wishes in telugu: మీ బంధు మిత్రులకు ధంతేరస్ శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే చక్కటి Photo Greetings విషెస్ మీ కోసం…

Krishna Rao 06 Nov 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Dhanteras 2026 wishes in telugu: మీ బంధు మిత్రులకు ధంతేరస్ శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే చక్కటి Photo Greetings విషెస్ మీ కోసం…

Dhanteras 2026 wishes in telugu ధంతేరస్ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున లక్ష్మీదేవిని పూజించి.. సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటారు. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు, ఆత్మీయులకు ధంతేరస్ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం అందమైన తెలుగు విషెస్, ఆకట్టుకునే Photo Greetings అందిస్తున్నాం. వీటిని వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసి మీ ఆత్మీయులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయండి.

ట్యాగ్‌లు: Dhanteras