Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

Teachers Day Wishes On September 5: మీ గురువులు, స్నేహితులకు సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా విషెస్ మీ కోసం…

Krishna Rao 05 Sep 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Teachers Day Wishes On September 5: మీ గురువులు, స్నేహితులకు సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా విషెస్ మీ కోసం…

Teachers Day Wishes On September 5: ఒక విద్యార్థి భవిష్యత్తులో ఎంత ఎత్తుకు ఎదుగుతాడో ముందుగానే ఊహించి, అతని అడుగులకు దిశ చూపించేవారే గురువులు. మనలోని లోపాలను సరిదిద్ది, ప్రతిభను వెలికితీసి, ఓటమిలో ధైర్యం నింపి, విజయానికి బాటలు వేసేది గురువు ఇచ్చే జ్ఞానం. మన జీవితంలో మన పేరును ప్రపంచానికి పరిచయం చేసేది మన విజయం అయితే… ఆ విజయానికి తొలి అక్షరం నేర్పేది మాత్రం గురువే. తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని, సమయాన్ని విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితం చేస్తున్న ప్రతి గురువుకు శిరసు వంచి నమస్కరిద్దాం. అలాంటి మహనీయ ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!