Skip to content
జాతీయం వార్తలు

CPI Mega Rally: బదలావ్ జరూరీ హై ఫోటోలు ఇవిగో.. సీపీఐ మెగా ర్యాలీకి భారీగా తరలివస్తున్న ప్రజలు..

jagan 31 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
CPI Mega Rally: బదలావ్ జరూరీ హై ఫోటోలు ఇవిగో.. సీపీఐ మెగా ర్యాలీకి భారీగా తరలివస్తున్న ప్రజలు..

CPI Mega Rally

CPI Mega Rally: దేశ రాజధాని ఢిల్లీ ఎర్రజెండాలతో కళకళలాడుతోంది. సీపీఐ ఆధ్వర్యంలో రామ్‌లీలా మైదానంలో మంగళవారం నిర్వహించనున్న భారీ ర్యాలీకి దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు తరలివస్తుండగా.. ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో కార్యకర్తల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి వేలాది మంది సీపీఐ కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక రైళ్లు, ఇతర ప్రయాణ సౌకర్యాల ద్వారా ఢిల్లీకి చేరుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బదలావ్ జరూరీ హై ఫోటోలు