Skip to content
తెలంగాణ › వార్తలు

సీపీఐ నేత గుజ్జుల ఈశ్వ‌ర‌య్య‌ను పరామర్శించిన సీపీఐ, బీఆర్ఎస్ నేతలు.. ప్రజా జీవితంలో మళ్లీ చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్ష..

Prajapaksham 06 Oct 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
సీపీఐ నేత గుజ్జుల ఈశ్వ‌ర‌య్య‌ను పరామర్శించిన సీపీఐ, బీఆర్ఎస్ నేతలు.. ప్రజా జీవితంలో మళ్లీ చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్ష..

BRS Leaders Meet Gujjula Eswaraiah

హైద‌రాబాద్‌లోని స్టార్ ఆసుప‌త్రిలో ఇటీవ‌ల ఛాతి నొప్పితో చేరి, చికిత్స పొందుతున్న సిపిఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి గుజ్జుల ఈశ్వ‌ర‌య్య‌ను మంగ‌ళ‌వారం నాడు బి ఆర్ ఎస్ శాస‌న‌భాప‌క్ష ఉప నాయ‌కులు, మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్‌రావు, సిపిఐ జాతీయ కార్య‌ద‌ర్శులు ప‌ల్లా వెంక‌ట్ రెడ్డి, కె. రామ‌కృష్ణ‌, సిపిఐ ఎంఎల్‌సి నెల్లికంటి స‌త్యం, బిఆర్ ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌ త‌దిత‌రులు ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య త్వ‌ర‌గా కోలుకొని ప్ర‌జా జీవితంలో చురుకైన పాత్ర‌ను కొన‌సాగించాల‌ని వారు ఆకాంక్ష వ్య‌క్తం చేశారు.