Dussehra 2026 Wishes in Telugu: దసరా శరన్నవరాత్రులు 3వ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి HD Images శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకు Whatsapp ద్వారా తెలియజేయండిలా..
Dussehra 2026 Wishes in Telugu: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మూడవ రోజు అమ్మవారు కడుపునిండా అన్నం పెట్టే కల్పవల్లి ‘శ్రీ అన్నపూర్ణా దేవి’ గా దర్శనమిస్తారు. సకల లోకాల ఆకలి తీర్చి, ధనధాన్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఆ జగన్మాత ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసారా ప్రార్థిద్దాం. ఈ పవిత్రమైన రోజున అమ్మవారి చల్లని దీవెనలు మీ ఆత్మీయులందరికీ దక్కాలని కోరుకుంటూ.. ఈ అందమైన శుభాకాంక్షల సందేశాలను మీ బంధుమిత్రులకు వాట్సప్, ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే మీ స్టేటస్‌గా పెట్టుకుని పండుగ ఆనందాన్ని అందరితో పంచుకోండి!








