Andhra Pradesh: మందు కోసం డబ్బులు ఇవ్వలేదని వృద్ధుడిపై కత్తితో దాడి..షాకింగ్ వీడియో ఇదిగో..
Andhra pradesh Man Attacks Elderly Man With Knife After He Refuses to Give Money for Alcohol
Andhra pradesh: మద్యానికి బానిసై, మందు తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఒక వృద్ధుడిపై కత్తితో దాడి చేసిన దారుణ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన దేవిరెడ్డి సాంబయ్య అనే వృద్ధుడిని, అదే గ్రామానికి చెందిన 70 ఏళ్ల శరాబంది అనే వ్యక్తి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అయితే సాంబయ్య డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆగ్రహానికి గురైన శరాబంది ఒక్కసారిగా కత్తితో ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
Andhra Pradesh: Man Attacks Elderly Man With Knife After He Refuses to Give Money for Alcohol
ఈ దాడిలో సాంబయ్య తీవ్రంగా గాయపడి రక్తోడుతూ కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు, గ్రామస్తులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన సాంబయ్యను చికిత్స నిమిత్తం పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Indiramma Indlu List: ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేశారా.. అయితే మీ పేరు ఆన్లైన్లో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి..
- Andhra Pradesh: మందు కోసం డబ్బులు ఇవ్వలేదని వృద్ధుడిపై కత్తితో దాడి..షాకింగ్ వీడియో ఇదిగో..
- My Dad Hid His Bike: రండి.. మా నాన్న దాచిపెట్టిన బండి చూపిస్తా.. తండ్రి బండారం బయటపెట్టిన బుడ్డోడు.. వీడియో ఇదిగో..
- Sowcar Janaki Passes Away: షావుకారు జానకి గురించి ఎవరికి తెలియని ఆసక్తికర నిజాలు.. నింగికేగిన శంకరమంచి జానకి..
- SIM Card Rules: సిమ్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. ఆగస్టు 24 నుంచి కొత్త నిబంధనలు.. ఒక వ్యక్తి ఎన్ని సిమ్‌లు కలిగి ఉండొచ్చో తెలుసా?