Skip to content
వినోదం వార్తలు

గాన కోయిల ఎస్. జానకి కన్నుమూత…మూగపోయిన మధుర స్వరం

Prajapaksham 11 Jul 2026 0 నిమిషాల పఠనం వినోదం
గాన కోయిల ఎస్. జానకి కన్నుమూత…మూగపోయిన మధుర స్వరం

ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సింగర్ జానకి మైసూర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వేలాది అజరామరమైన పాటలతో తరతరాల సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆమె 1938 ఏప్రిల్ 23న గుంటూరులోని రేపల్లెలో ఆమె జన్మించారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ సహా దాదాపు 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు.