Vishwanath and Sons హీరోయిన్ Mamitha Baiju అందాలతో నిండిన ఫోటో గ్యాలరీ మీకోసం..
Vishwanath and Sons హీరోయిన్ Mamitha Baiju అందాలతో నిండిన ఫోటో గ్యాలరీ మీకోసం..
విశ్వనాద్ అండ్ సన్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. హీరో సూర్య, మమతా బైజు జంటగా నటించినటువంటి ఈ సినిమా, వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చినటువంటి ఈ సినిమా, ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కటి కలెక్షన్లను అందుకుందని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది







