Skip to content
తెలంగాణ వార్తలు

AIMIM Expelled MLC Mirza Rahmat Baig: ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ బహిష్కరణ

Prajapaksham 29 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
AIMIM Expelled MLC Mirza Rahmat Baig: ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ బహిష్కరణ

MLC Mirza Rahmat Baig: హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2023లో ఎమ్మెల్సీగా ఎన్నికైన మీర్జా రహ్మత్‌ బేగ్‌ను ఎంఐఎం అధిష్ఠానం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది. అంతేకాకుండా, శాసనమండలి చైర్మన్‌కు తక్షణమే తన ఎమ్మెల్సీ పదవి రాజీనామా లేఖను సమర్పించాలని ఆదేశించింది.

MLC Mirza Rahmat Baig: తెలంగాణ రాజకీయంలో ఎంఐఎం పార్టీ తీసుకున్న ఒక ఊహించని నిర్ణయం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2023లో ఎమ్మెల్సీగా ఎన్నికైన మీర్జా రహ్మత్‌ బేగ్‌ను ఎంఐఎం అధిష్ఠానం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది. అంతేకాకుండా, శాసనమండలి చైర్మన్‌కు తక్షణమే తన ఎమ్మెల్సీ పదవి రాజీనామా లేఖను సమర్పించాలని ఆదేశించింది.

ఎంఐఎం సంయుక్త కార్యదర్శి ఎస్‌.ఏ. హుస్సేన్‌ అన్వర్‌ విడుదల చేసిన అధికారిక ప్రకటన ద్వారా మీర్జా రహ్మత్‌ బేగ్‌పై తక్షణ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే, బహిష్కరణకు గల నిర్దిష్టమైన కారణాలను పార్టీ స్పష్టంగా వెల్లడించలేదు.

ట్యాగ్‌లు: AIMIM Telangana