Delhi SIR Protest: ఎన్నికల సంఘం ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్టు దృశ్యాలు…ఫోటో గ్యాలరీ మీ కోోసం…
Delhi SIR Protest: ఢిల్లీలో SIRకు వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాగర్ రత్న నుంచి ప్రారంభమైన నిరసన.. రోడ్డుపై బైఠాయింపులు, పోలీసుల అడ్డంకులు, నేతల అరెస్టులతో ఉత్కంఠగా మారింది. నిన్న ఢిల్లీలో చోటుచేసుకున్న కీలక పరిణామాలకు సంబంధించిన ఫొటోలను ఈ గ్యాలరీలో చూద్దాం.









