Skip to content
తెలంగాణ వార్తలు

CM Revanth In London: లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి…అరుదైన ఫోటోలు మీకోసం..

Krishna Rao 23 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
CM Revanth In London: లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి…అరుదైన ఫోటోలు మీకోసం..

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లండన్‌లోని ప్రసిద్ధ అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1921-22లో లండన్‌లోని ప్రిమ్‌రోజ్ ప్రాంతంలోని 10 కింగ్ హెన్రీ’స్ రోడ్‌లో నివసించిన ఇంటిని సీఎం సందర్శించారు.

ట్యాగ్‌లు: CM Revanth Reddy Telangana