Skip to content
తాజా
IND vs ENG: మళ్లీ టాస్ ఓడిన టీమిండియా భారత్‌- అమెరికా డీల్‌ ‘హైడ్రా’ భారీ ఆపరేషన్‌ ఫైనల్‌కు ఆర్‌సిబి Sports: టెస్ట్ క్రికెట్ లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడు ఎవరో తెలుసా? IND vs ENG: చివరి టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా జట్టు ఇదే? Sania Mirza: అక్షయ్ కుమార్‌కి నేను పెద్ద ఫ్యాన్ MS Dhoni: ధోనీ స్టన్నింగ్ లుక్స్ చూసారా? IND vs ENG: టీమిండియా సెలెక్షన్ కమిటీపై సుందర్ తండ్రి అసహనం FIDE Women’s Chess World Cup: ఉత్కంఠభరిత పోరులో దివ్య దేశ్‌ముఖ్ దే పై చేయి IND vs ENG: మళ్లీ టాస్ ఓడిన టీమిండియా భారత్‌- అమెరికా డీల్‌ ‘హైడ్రా’ భారీ ఆపరేషన్‌ ఫైనల్‌కు ఆర్‌సిబి Sports: టెస్ట్ క్రికెట్ లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడు ఎవరో తెలుసా? IND vs ENG: చివరి టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా జట్టు ఇదే? Sania Mirza: అక్షయ్ కుమార్‌కి నేను పెద్ద ఫ్యాన్ MS Dhoni: ధోనీ స్టన్నింగ్ లుక్స్ చూసారా? IND vs ENG: టీమిండియా సెలెక్షన్ కమిటీపై సుందర్ తండ్రి అసహనం FIDE Women’s Chess World Cup: ఉత్కంఠభరిత పోరులో దివ్య దేశ్‌ముఖ్ దే పై చేయి
క్రీడలు వార్తలు

FIDE Women’s Chess World Cup: ఉత్కంఠభరిత పోరులో దివ్య దేశ్‌ముఖ్ దే పై చేయి

cliqfully@gmail.com 28 Jul 2025 1 నిమిషాల పఠనం క్రీడలు
FIDE Women’s Chess World Cup: ఉత్కంఠభరిత పోరులో దివ్య దేశ్‌ముఖ్ దే పై చేయి

FIDE Women’s Chess World Cup: ఉత్కంఠభరిత పోరులో దివ్య దేశ్‌ముఖ్ దే పై చేయి

జార్జియాలోని బటుమిలో సోమవారం జరిగిన FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్‌ను భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh) గెలుచుకుంది. టైటిల్ పోరులో తన స్వదేశీయురాలు, ప్రముఖ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ (Koneru Hampi) ని టైబ్రేకర్లలో ఓడించింది. తొలి గేమ్ డ్రా కాగా, రెండవ రాపిడ్ గేమ్‌లో 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ అద్భుత విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

FIDE Women’s Chess World Cup: ఉత్కంఠభరిత పోరులో దివ్య దేశ్‌ముఖ్ దే పై చేయి
FIDE Women’s Chess World Cup: ఉత్కంఠభరిత పోరులో దివ్య దేశ్‌ముఖ్ దే పై చేయి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెస్ ప్రేమికులు

19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ మొదటి గేమ్‌ను డ్రాగా ముగించగా, రెండవ గేమ్‌లో కూల్‌గా, స్ట్రాటజిక్‌గా ఆడుతూ విజయం సాధించింది. దివ్య ఈ మ్యాచ్‌లో చూపిన మెచ్యూరిటీ, మౌలిక శక్తి, నైపుణ్యం ఆమెకు ఎంతో మంది అభిమానులను తెచ్చిపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెస్ ప్రేమికులు ఈ విజయాన్ని ఎంతో ఆనందంగా స్వాగతించారు.

కోనేరు హంపీ కుటుంబం గురించిన సమాచారం ఉందా?

కోనేరు హంపీ తండ్రి కోనేరు అశోక్, ఒక చెస్ కోచ్. ఆయనే హంపీకి చిన్ననాటి నుండే శిక్షణ ఇచ్చారు. ఆమె వివాహం అనిరుద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీరుతో జరిగింది. వాళ్లకు ఒక కుమార్తె ఉంది.

కోనేరు హంపీకి పురస్కారాలు ఏవైనా లభించాయా?

అవును, కోనేరు హంపీకి భారత ప్రభుత్వం తరపున,అర్జున అవార్డు (2003),పద్మశ్రీ (2007)
అంటివి లభించాయి.

Read Hindi News : hindi.vaartha.com

Read also : South Central Zonal Athletics: ప్రారంభమైన సౌత్ సెంట్రల్ జోనల్ అథ్లెటిక్స్