ప్రజాపక్షం / హైదరాబాద్ : ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన టెక్ని కల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు ( లోయర్ గ్రేడ్) థియరీ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. వరంగల్, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, హైదరా బాద్ కేంద్రాలలో పరీక్ష రాసిన అభ్యర్థులు వారి మార్కుల మెమోలను www.bsetelangana.org వెబ్ నుంచి తీసుకోవచ్చు. అభ్యర్థులు వారి రోల్ వెబ్ ఎంటర్ చేసి వారి పాస్ సర్టిఫికెట్ పొందవచ్చు.