మిస్ ఇండియా టు టాలీవుడ్ హీరోయిన్!

నటి మానస వారణాసి లేటెస్ట్ క్యూట్ అండ్ స్టైలిష్ పిక్స్ చూసేయండి!

2020లో 'ఫెమినా మిస్ ఇండియా' కిరీటం గెలుచుకుని గ్లోబల్ వేదికపై మెరిసిన తెలుగు అందం మానస.

అందాల పోటీల్లో గెలిచిన తర్వాత మోడలింగ్ నుండి టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

తన సహజమైన అందం, క్యూట్ స్మైల్‌తో సోషల్ మీడియాలో యూత్‌ను ఆకట్టుకుంటోంది.

ట్రెడిషనల్ చీరైనా, మోడర్న్ అవుట్‌ఫిట్ అయినా తనదైన స్టైల్‌తో మెరిసిపోవడం మానస స్పెషాలిటీ!

ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోషూట్‌లను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్‌లో ఉంటోంది.

తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోషూట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.