చెన్నై: తమిళనాడు క్రీడాశాఖ మంత్రి బాలకృష్ణా రెడ్డికి మూడేళ్ల జైలు శిక్షపడింది. 1998లో హోసూరులో బస్సులపై రాళ్లు రువ్విన కేసులో ఆయనకు జైలు శిక్షవిధిస్తూ చెన్నై ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఆయన ఎంఎల్ఎ, మంత్రి పదవిని కోల్పోనున్నారు. బాలకృష్ణా రెడ్డి ప్రస్తుతం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తమిళనాడు క్రీడాశాఖ మంత్రికి మూడేళ్ల జైలుశిక్ష
RELATED ARTICLES