న్యూఢిల్లీ: ఇంగ్లండ్ వేదికగా వచ్చే ఏడాది ఇంటర్నేషనల్ క్రికెట్ నియంత్రణ మండలి(ఐసిసి) న్విహించే వన్డే వరల్డ్ టికెట్లన్నీ దాదాపుగా అమ్ముడు పోయాయని, ప్రస్తుతానికి కేవలం 3500 మాత్రమే మిగిలాయని ఐసిసి జనరల్ మేనేజర్ జమీసన్ తెలిపారు. క్రికెట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానంతో వీక్షకులు ఈ టికెట్లను కొనుగోలు చేశారని, టోర్నీ పట్ల జనాలకు ఎంత ఆసక్తి ఉందో చెప్పేందుకు ఈ అమ్మకాలే నిదర్శనమని జమీ అన్నాడు. ఈ గ్రాండ్ టోర్నిలో 48 మ్యాచ్ జరుగుతాయని, ఈ క్రికెట్ వేడుక (2019 ప్రపంచకప్) వచ్చే ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు జరుగుందన్నారు.
టికెట్లన్నీ అమ్ముడుపోయాయి
RELATED ARTICLES