పడుకునేటప్పుడు ఎటుపడితే అటు తలపెట్టుకుని పడుకోకూడదు. వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటించాలి.
స్వంత ఇల్లు ఉన్నవారు తూర్పు శిరస్సుగా నిద్రించాలి. అలాగే దక్షణ శిరస్సుగా కూడా నిద్రించవచ్చును. ఇతరుల ఇళ్ళల్లో ఉండేవారు, అద్దె ఇంట్లో నివశించేవారు పడమర దిశగా తలపెట్టుకుని నిద్రించాలి.
ఉత్తర దిశగా మాత్రం ఎప్పుడు నిద్రించరాదు. ఎందుకంటే లేవగానే యమస్థానమైన దక్షణ దిశ కనిపించును. దాని వలన సమస్యలు వస్తాయి…