బికనీర్: రాజస్థాన్‌లో శనివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బికనీర్‌లోని నాగపూర్ రోడ్డుపై లారీని కారు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారు బికనీర్‌లోని నయా సహార్ ప్రాంతానికి చెందిన పరమ్‌జీత్ సింగ్ (24), ఇమ్రాన్ (32), జావెద్ (30), శోభిత్ సింగ్ (34)లుగా గుర్తించినట్లు నోఖా పోలీస్ స్టేషపన్ ఎస్‌హెచ్‌ఒ మనోజ్‌కుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
RELATED ARTICLES