న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా తగ్గుముఖం పట్టిన పెట్రోల్ మళ్లీ పెరుగుతున్నాయి. రోజూవారీ సమీక్షలో భాగంగా చమురు సంస్థలు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్‌పై 19 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెంచాయి. ఈ క్రమంలో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.69.26 కాగా.. డీజిల్ రూ.63.10 అయ్యింది. రాష్ట్రాల్లో వ్యాట్ కలుసుకుని ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ.74.91, డీజిల్ ధర రూ.66.4లకు చేరింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.73.47 కాగా.. డీజిల్ ధర రూ.68.60 అయ్యింది. విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.73.15 ఉండగా.. డీజిల్ ధర రూ.67.94 ఉంది.
పెరుగుతున్న పెట్రోల్ ధరలు
RELATED ARTICLES