హైదరాబాద్: భారీ వర్షంతో హైదరాబాద్ చల్లబడింది. నగరంలోని మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, కెపిహెచ్‌బి, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, మూసాపేట్, బోరబండ, మణికొండ, సికింద్రాబాద్‌లలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఇటు ఎల్‌బినగర్, నాగోల్, కొత్తపేట్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారుగా వర్షం పడుతోంది. దీంతో హైదరాబాద్‌లో చల్లని వాతావరణం నెలకొంది. మరోవైపు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు పడుతున్నాయి.
హైదరాబాద్‌లో భారీ వర్షం
RELATED ARTICLES