పిడుగురాళ్ల: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తొలుత కొన్ని క్షణాలపాటు భూమి కంపించింది. 20 నిమిషాల తర్వాత మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పిడుగురాళ్లలో భూప్రకంపనలు
RELATED ARTICLES