అందంగా ఉండాలని అందరికి ఉంటుంది కాని అందం అనగానే అందరికి గుర్తుకు వచ్చేది సినిమా తారలే. మన సినిమా తారలు అందం కోసం ఎలాంటి టిప్స్ వాడతారో తెలుసుకుందాం…
1.ఉదయం లేవగానే గ్లాసు నీళ్ళు లేదా ఒక గ్లాసు నిమ్మరసంలో కొంచెం తేనె కలుపుకుని తాగుతరంట.
2.క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తారు.
౩.స్నానానికి కొబ్బరి పాలు కలిపిన నీళ్ళు వాడతారు.
4. ఎక్కువగా కొబ్బరి పాలు, కొబ్బరి నూనె కలిపిన వంటలు తింటారు.
5.ఉత్సాహంగా ఉండటానికి రోజు కొబ్బరి నీళ్ళు, గ్రీన్ టీ తాగుతారు.
6. బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా, మిల్క్ షేక్ విత్ బననా, ఓట్స్ , డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు.
7. సాయంత్రం బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటారు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగారు.
8. హీరోయిన్స్ స్నానానికి ముందు పసుపు,శనగపిండి రాసుకుంటారు.
9.డాన్స్, స్విమ్మింగ్ ఎక్కువగా చేస్తారు.
10. శరీరానికి అవసరమైనంత నిద్ర చేస్తారు.
11.డిన్నర్ చాలా లైట్ గా ఫ్రూట్స్ తింటారు.
ఇలా వారి అందాన్ని కాపాడుకుంటారు. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి…
మన తారలు పాటించే బ్యూటి టిప్స్ మీకు తెలుసా?
RELATED ARTICLES