న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ (సిఐసి)గా సుధీర్ భార్గవ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ సుధీర్ భార్గవ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ హాజరయ్యారు. సుధీర్ భార్గవతో పాటు మరో నలుగురు మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి యశ్‌వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి వనజ ఎన్ సర్నా, మాజీ ఐఎఎస్ అధికారి ఎన్‌కే గుప్తా, మాజీ లా సెక్రటరీ సురేశ్‌చంద్రలను సమాచార కమిషనర్లుగా నియమించారు.
సిఐసిగా సుధీర్ భార్గవ ప్రమాణ స్వీకారం
RELATED ARTICLES