కలహండి: ఒడిశాలో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కలహండి జిల్లాలోని కేసింగ డెల్టా వంతెనపై నుంచి బస్సు లోయలో పడటంతో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. భువనేశ్వర్ నుంచి కొరాపుట్ జిల్లా జయపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి
RELATED ARTICLES