ప్రజాపక్షం/హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రపంచాన్ని కమ్మేస్తున్నది. ఇదింకా ఏ స్థాయికి చేరుతుందో చెప్పలేం. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి సోషల్‌మీడియాతోపాటు వివిధ మాధ్యమాల ద్వారా రకరకాల సూచనలు, సలహాలు వస్తున్నాయి. అయితే అన్నంటికి మించి మంచి ఆహారం తీసుకుంటే కరోనా ఒక్కటే కాదు…ఏ వ్యాధినైనా కట్టడి చేయవచ్చు. కామన్‌గా వుండే ఈ మంచి తిండి ఏంటో తెలుసుకుందాం! ఈ జాబితాను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి!
1. ఐదు లీటర్లకు తగ్గకుండా మంచి నీళ్లు తాగాలి.
2. గ్రీన్ టీ
3. పండ్లు (బొప్పాయి, సంత్రాలు, దానిమ్మ, నిమ్మ, కమలాలు)
4. వంటల్లో అల్లం, వెల్లుల్లి, పసుపు వాడకం
5. చేపలు, పీతలు
6. కూరగాయలు
7. చిరుధాన్యాలు
8. డ్రైఫ్రూట్స్
కరోనా కట్టడికి మంచి తిండి తినండి!
RELATED ARTICLES