హైదరాబాద్: ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలోని 31 జిల్లాలకు డిసిసి అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.
వారి వివరాలు..
ఆదిలాబాద్-భార్గవ్ దేశ్‌పాండే
మంచిర్యాల-కొక్కిర్యాల సురేఖ
నిర్మల్-రామారావు పటేల్ పవార్
అసిఫాబాద్-ఆత్రం సక్కు
కరీంనగర్-మృత్యుంజయం
జగిత్యాల-లక్ష్మణ్ కుమార్
పెద్దపల్లి-ఈర్ల కొమురయ్య
సిరిసిల్ల-సత్యనారాయణ గౌడ్
నిజామాబాద్-మోహన్ రెడ్డి
నిజామాబాద్ సిటీ-కేష వేణు
కామారెడ్డి-కైలాస శ్రీనివాసరావు
రంగారెడ్డి-చల్లా నర్సింహారెడ్డి
వరంగల్ అర్బన్, రూరల్-నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ సిటీ- కేదారి శ్రీనివాసరావు
భూపాలపల్లి-గండ్ర జ్యోతి
జనగామ-జంగా రాఘవరెడ్డి
సంగారెడ్డి-నిర్మల గౌడ్
మెదక్-తిరుపతి రెడ్డి
సిద్దిపేట-నర్సారెడ్డి
వికారాబాద్-రోహిత్ రెడ్డి
మేడ్చల్-కూన శ్రీశైలం గౌడ్
మహబూబ్‌నగర్-ఒబేదుల్లా కొత్వాల్
వనపర్తి-శంకర్ ప్రసాద్
జోగులాంబ గద్వాల్-పటేల్ ప్రభాకరరెడ్డి
నాగర్‌కర్నూల్-వంశీకృష్ణ
సూర్యాపేట-వెంకన్న యాదవ్
యాదాద్రి- భిక్షమయ్యగౌడ్
మహబూబాబాద్-భరతసింహారెడ్డి
నల్గొండ-కె.శంకర్ నాయక్
భద్రాద్రి-వనమా వెంకటేశ్వరరావు
ఖమ్మం-పువ్వాడ దుర్గాప్రసాద్
గ్రేటర్ హైదరాబాద్-అంజన్ కుమార్ యాదవ్.