రక్షణ రంగం – రూ. 3 లక్షల కోట్లు
రైల్వేలు – రూ. 64,587 కోట్లు
గోకుల్ మిషన్ – రూ. 750 కోట్లు
గ్రామ సడక్ యోజన – 19,000
గిరిజన సంక్షేమం – రూ. 50,080 కోట్లు
మహిళా శిశు సంక్షేమం – రూ. 27,584 కోట్లు
ఎస్సీ సంక్షేమ రంగం – రూ. 76,801 కోట్లు
అసంఘటిత రంగ కార్మికులకు పింఛను పథకం – రూ. 500 కోట్లు
కిసాన్ సమ్మాన్ నిధి – రూ. 75,000 కోట్లు
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి – రూ. 58,166 కోట్లు
ఉపాధి హామీ పథకం – రూ. 60,000 కోట్లు
పన్ను మినహాయింపు పరిమితి – రూ. 5 లక్షలు
గ్రాట్యుటీ పరిమితి – రూ. 20 లక్షలు
రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఇవీ
RELATED ARTICLES