ఢిల్లీ సుల్తాన్స్‌పై గెలుపు, ప్రొ రెజ్లింగ్ లీగ్
గ్రేటర్ నోయిడా: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పిడబ్ల్యూఎల్) ఫైనల్లో హర్యానా హ మ్మర్స్ ప్రవేశించింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో హర్యానా హ మ్మర్స్ 6 తేడాతో ఢిల్లీ సుల్తాన్స్‌ను చిత్తు చేసింది. ఇక టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ రాయల్స్‌తో హర్యానా హమ్మర్స్ తలపడనుంది.
ఫైనల్లో హర్యానా హమ్మర్స్
RELATED ARTICLES