హైదరాబాద్: హెచ్ఎండిఎ (హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ) కమిషనర్ జనార్దన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను తప్పిస్తూ సోమవారం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టింది. హెచ్ఎండిఎ కమిషనర్‌గా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం జనార్దన్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన పర్యటన నుంచి రాగానే సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
హెచ్ఎండిఎ కమిషనర్ బదిలీ
RELATED ARTICLES