HomeSci & TechEnvironmentమంచుమేఘాల‌తో ముచ్చ‌ట‌!

మంచుమేఘాల‌తో ముచ్చ‌ట‌!

ప్ర‌కృతి త‌న అందంతో అనునిత్యం ప‌రవ‌శింప‌జేస్తూనే వుంటుంది. ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌కు అద్భుత క‌ట్ట‌డాలు తోడైతే అదొక మ‌హాద్భుత‌మే అవుతుంది. స్లావేనియాలోని కోప‌ర్ న‌గ‌ర ఓడ‌రేవు వ‌ద్ద సిర్నీక‌ల్ వ‌యాడ‌క్ట్ ఓ గొప్ప క‌ట్ట‌డం. ఇది అత్యంత పొడ‌వైన‌, ఎత్త‌యిన వంతెన‌ల్లో ఒక‌టి. స‌ముద్రంపై అల‌రారే ఈ వండ‌ర్ వ‌యాడ‌క్ట్ ఆదివారం శుభోద‌యాన మంచు మేఘాల‌తో ముచ్చ‌టిస్తున్న దృశ్య‌మిది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments