HomeNewsఆర్దిక ఇబ్బందులున్న ప్రతి ఒక్కరు తెల్సుకోవలసిన విషయాలు

ఆర్దిక ఇబ్బందులున్న ప్రతి ఒక్కరు తెల్సుకోవలసిన విషయాలు

అన్ని ఇబ్బందులలోకి ఆర్ధిక ఇబ్బందిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్క ఆర్ధిక ఇబ్బందితో కష్టాలన్నీ దగ్గర అవుతాయి. దగ్గర వాళ్ళంతా దూరం అవుతారు. అందుకని ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవడంలో మనిషి ఒంటరిగా ఎంతో నలుగుతాడు. ఎంత కష్టపడి సంపాదించినా కొంతమంది జీవితంలో ఊరికినే డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటాది. ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు. మనం ఇవ్వాల్సిన వారికి ఇవ్వలేక నానా మాటలు పడుతూ ఉంటాం.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిన్న చిన్న సూత్రాలను పాటిస్తే మీ జీవితంలో మార్పు వస్తుంది. 1.పసుపు ని తీసుకుని, పసుపు రంగు వస్త్రంలో వేసి బాగా ముడి వేసి…పడుకునేటప్పుడు దిండు క్రింద పెట్టుకుని పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

  1. రాగి పాత్రలో నీళ్ళు పోసి, దానిని మంచం క్రింద పెట్టడం గాని, లేదా మంచం పక్కన పెట్టుకున్నా గాని అదృష్టం కలిసి వస్తుంది.

౩.చిన్న  ఎర్ర చందనం ముక్కను దిండు క్రిందన పెట్టుకుని పడుకున్నా మంచి జరుగుతుంది.

4.వెండి పాత్రలో నీళ్ళు పోసి బెడ్ క్రిందన గాని, పక్కన గాని పెట్టుకోవాలి. అంతే కాకుండా వెండి ఆభరణాలను దిండు క్రింద పెట్టుకున్న మంచి జరుగుతుంది.

5.బంగారు ఆభరణాలను కూడా దిండు క్రింద పెట్టుకుని పడుకుంటే మంచిదంట.

ఇలా పాటించడం వలన అనుకున్న పనులు అన్ని సమయానికి జరిగి, రావాల్సిన డబ్బులు వచ్చి అంతా మంచి జరుగుతుందంట. ఆర్ధిక సమస్యలు తీరి, సిరిసంపదలు కలుగుతాయంట. అంతేకాకుండా జాతకంలో మంగళ దోషాలు ఉంటె పోతాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments