న్యూఢిల్లీ : దేశంలో మరో ఉగ్రవాదం కలకలం రేగింది. రంగంలోకి దిగిన ఎన్ఐఎ బుధవారంనాడు యుపి, ఢిల్లీలలో తనిఖీలు నిర్వహించి, ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. రద్దీ ప్రదేశాల్లో రాజకీయ ప్రముఖులే లక్ష్యంగా దాడులు చేసేందుకు కుట్ర పన్నినట్లుగా అనుమానిస్తున్న 10 మంది వ్యక్తులను ఎన్ఐఎ పోలీసులు అరెస్టు చేశారు. ఏకంగా 17 చోట్ల దాడులు నిర్వహించి, ఉగ్రవాదుల గుట్టురట్టు చేశారు.
ఉగ్రవాద కుట్ర భగ్నం!
RELATED ARTICLES