హైదరాబాద్ : పంచాయతీ కార్యదర్శుల నియామకంపై హైకోర్టు పాత ఆదేశాలనే కొనసాగించింది. పంచాయతీ కార్యదర్శుల నియామకంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని కోర్టు పునరుద్ఘాటించింది. గతంలో ఆదిలాబాద్‌కు చెందిన కొందరు కోర్టుకెక్కిన విషయం తెల్సిందే. అయితే తాజాగా మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో హైకోర్టు తాజాగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉద్యోగాల నియామకంపై ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్లరాదని స్పష్టం చేసింది.
పంచాయతీ కార్యదర్శుల నియామకంపై ఉత్తర్వులొద్దు
RELATED ARTICLES