రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ని రుద్రప్రయాగ్ జిల్లా బన్స్వారా-కేదార్నాథ్కు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రక్షణ సిబ్బంది శిథిలాల నుంచి ఐదుగురిని సజీవంగా కార్మికులు కొండను తొలిచి రహదారి నిర్మాణ పనులు చేపడుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం
RELATED ARTICLES