గ్వాంగ్‌జౌ (చైనా): పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సమీర్ వర్మ 21- 20 17- చైనా స్టార్ షైయూకి చేతిలో పారాడి ఓడాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న సమీర్ వర్మ రెండో గేమ్‌లో మాత్రం ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. నువ్వా నేనా అన్నట్టు జరిగిన ఈ గేమ్‌లో సమీర్ వర్మ 20 కోల్పోయాడు. అయితే నిర్ణయాత్మకమైన చివరి గేమ్‌లో మాత్రం సమీర్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. దీంతో సమీర్‌వర్మ ఈ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కోల్పోయి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల ఫైనల్లో జపాన్ స్టార్ కెంటొ మొమోటాతో షైయుకి తలపడుతాడు.
పోరాడి ఓడిన సమీర్‌వర్మ…
RELATED ARTICLES