న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ 37వ ఏటలో అడుగుపెట్టాడు. బుధవారం అతని పుట్టినరోజు వేడుకలు ఘనం గా జరిగాయి. సోషల్ మీడియా వేదికగా యువరాజ్ సింగ్‌కు సహచర క్రికెటర్లు, అభిమానుల నుంచి భారీ ఎత్తున అభినందనలు వెళ్లువెత్తాయి. యువీ తన నివాసంలోనే భార్య హజల్ కిచ్తో కలిసి పుట్టిన రో జు సంబరాలు జరుపుకున్నాడు. ఈ వేడుకలో భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ హాజరయ్యాడు. జహీర్‌తో పాటు ఆయన భార్య సాగరిక, అజిత్ అగార్కర్ భార్య ఫా తిమా కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. .
యువరాజ్ సింగ్ @ 37
RELATED ARTICLES