హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే ఇప్పటికే క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తం 119 స్థానాల్లో 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే పోలింగ్ ముగియగా, 106 స్థానాల్లో 5 గంటలకు పోలింగ్ ముగిసింది. ఈనెల 11న ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణలో ముగిసిన పోలింగ్
RELATED ARTICLES