ప్రజా పక్షం / హైదరాబాద్ : తెలంగాణ గురుకులు విద్యాసంస్థల రిక్రూ ట్ బోర్డు 960 టిజిటి పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ‘కీ’ ను బుధవారం విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీ రిక్రూట్ బోర్డు వెబ్ పోర్టల్ www.treirb.telengana.gov.in లో అందుబాటు లో ఉంచనున్నట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థులు తమకేమైనా అభ్యంతరా లు ఉంటే నవంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పంపించాలని సూచించారు. ప్రతి పేపర్ అభ్యంతరాలను వేర్వేరుగా పంపించాలన్నారు.
నేడు టిజిటి ప్రాథమిక ‘కీ’ విడుదల
RELATED ARTICLES