బాలుడి మృతి
ప్రజాపక్షం/మేడ్చల్ ప్రతినిధి : హైదరాబాద్ రామంతాపూర్ పరిధిలోని వివేక్ నగర్లో దారు ణం జరిగింది. హోమ్‌వర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో యుకెజి విద్యార్థి మృతి చెందా రు. శనివారం తలపై పలకతో కొట్టడంతో హేమంత్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, సోమవారం చికిత్స పొందుతూ హేమంత్ మృతి చెందారు. దీంతో రామంతాపూర్‌లోని పాఠశాల వద్ద విద్యార్థి మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. అనంతరం వారి స్వగ్రామానికి తరలించారు.
హోమ్‌వర్క్ చేయలేదని..పలకతో కొట్టిన టీచర్
RELATED ARTICLES