అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలను క్యాబినెట్లో చర్చించి ఆమోదించే అవకాశం
ప్రజాపక్షం / హైదరాబాద్
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్లో జరగనుంది. ఈ నెల 13, 14 తేదీల్లో జరగనున్న శాసనసభ, శాసనమండలి సమావేశాలలో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. కాగా యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంట సాగు విధానం, ధాన్యం కొనుగోలుపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉందని సిఎం కార్యాలయం తెలియజేసింది.
నేడు మంత్రివర్గ భేటీ
RELATED ARTICLES