కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు హైదరాబాద్ నగర వీధుల్లో ప్రతి రోజూ ఉపయోగించే మాన్యువల్ శానిటైజేషన్‌కు బదులుగా అధునాతన ఇటాలియన్ మెషిన్ శానిటైజేషన్‌తో పెస్టోమన్ ఏసియా వర్క్‌ర్లు సోమవారం నాడు హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియం ప్రాంతంలో పిచికారి చేస్తున్న దృశ్యం.
