ప్రజాపక్షం / కరీంనగర్ బ్యూరో: విసిట్ వీసాపై వచ్చి నిబంధనలకు లోబడి వ్యవహరించక పోవడం, సమాచారం ఇవ్వకుండా కరీంనగర్ లో పర్యటించడం, కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన నేపథ్యంలో ఇండోనేషియా దేశస్తులపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం సాయంత్రం కేసు నమోదైంది. పది మంది ఇండోనేషియా దేశస్తులతోపాటు వారికి గైడ్లుగా వ్యవరించిన ఇద్దరు, స్థానికంగా ఆశ్రయం కల్పించిన వారిపై ఎప్డమిక్ డీసీసెస్ యాక్ట్ 1897 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్ 1946 & 188 ఐపిసి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సిఐ విజయ్ కుమార్ తెలిపారు.
ఇండోనేషియా దేశస్తులపై కేసు నమోదు
RELATED ARTICLES