ప్రజాపక్షం/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. బుధవారం మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 967మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 123 మున్సిపాలిటీలలో 920 మంది, 9 కార్పోరేషన్లలో 47మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల సందర్భంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోలేదు. జిల్లాల వారిగా మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో దాఖలైన నామినేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్- భదాద్రి కొత్తంగూడెం జగిత్యాల జనగామ జయశంకర్- భూపాలపల్లి జోగులాంబ గద్వాల- కామారెడ్డి- కరీంనగర్ ఖమ్మం కొమరంభీమ్ ఆసిఫాబాద్ మహబూబాబాద్- మహబూబ్నగర్- మంచిర్యాల మెదక్ మేడ్చల్ నాగర్ కర్నూల్- నల్గొండ- నారాయణపేట్- నిర్మల్ నిజామాబాద్- పెద్దపల్లి- రాజన్న సిరిసిల్ల- రంగారెడ్డి- సంగారెడ్డి- సిద్దిపేట సూర్యాపేట- వికారాబాద్- వనపర్తి- వరంగల్ రూరల్
యాదాద్రి భువనగిరి
మొదటి రోజు నామినేషన్లు 967
RELATED ARTICLES