భూప్రకంపనలకు
పాక్ ఆక్రమిత కశ్మీర్లో 19 300
న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లో నెలకొన్ని ఉన్న భూకంప కేంద్రం నుంచి 6.3 తీవ్రతతో వెలువడిన భూ ప్రకంపనలు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలను కుదిపివేశాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్‌సిఆర్ ప్రాంతంతో పాటు కశ్మీర్, పంజాబ్ ,హర్యానా, గురుగ్రామ్‌లో భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భా రత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్ర 4:30 నిమిషాల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించినట్లు జాతీయ భూకంప కేంద్రం అధికారులు తెలిపారు. ఇంత వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు నివేదికలు అందలేదన్నారు. భారత్ సరిహద్దు సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప కేంద్రం ముఖ్య నిర్వాహకుడు జెఎల్ గౌతమ్ పేర్కొన్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్లో 300 మందికి పైగా గాయాలు
మరోవైపు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సహా దేశంలోని ఉత్తరప్రాంతాల్లో కూడా శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూకంప మంది మందికి పైగా పంజాబ్ ప్రావిన్స్ జెహ్లూ మ్ నగరంలోని పర్వతాల సమీపంలో పది కీలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం కేంద్రీకృతమైన ఉన్నట్లు పాక్ వాతావరణ విభాగానికి చెందిన భూకంపం కేంద్రం తెలిపింది. ఈ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైనట్లు పేర్కొంది. అయితే మంత్రి ఫవాద్ చౌదరి మాత్రం రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైందని వెల్లడించారు. కాగా, శక్తివంతమైన భూకంపం సభవించిందని, తీవ్రం భయాందోళనలతో తాము ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మిర్పూర్లో భూకంప ధాటికి కొన్ని లో వారి ని మిర్పూర్లోని ఆసుపత్రిలో చేర్చినట్లు పాకిస్థాన్ జాతీ య విపత్తు నిర్వహణ అధికారులు చెప్పారు. అయితే రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతినట్లు, అనేక వాహనాలు బోల్తా పడినట్లు టివి చానెళ్లలో ప్రసారమవుతోంది. పెషావర్, రావుల్పిండి, లాహోర్, స్కర్దు, కోహట్, చర్సడ్డ, కసౌర్, ఫైసలాబాద్, గుజ్రత్, సైల్కోట్, అబ్బొట్టాబాద్, మన్సెహ్రా, చిత్రాల్, మలకాండ్, ముల్తాన్, షంగ్లా, ఒక్రా, నౌషేరా, అట్టోక్, జంగ్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి.
ఉత్తర భారతంలో భూకంపం
RELATED ARTICLES