పుల్వామా దాడి అనంతరం ఇటీవల సర్జికల్ స్ట్రుక్- పేరుతో పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసి నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఉదంతంలో భారత భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకొచ్చి పాక్ ఎఫ్ ముద్ధ విమానాన్ని వెంబడించి కూల్చి వీరోచితంగా భారత్‌కు తిరిగి వచ్చిన వింగ్ కమాండర్ అభినందన్‌పై డా. పిసి ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న లఘుచిత్రం కోసం లోకేషన్ ఎంపిక నిమిత్తం దర్శకుడు ఆదిత్య కెమెరామెన్ ఆరవింద్‌రెడ్డి భారత్ సరిహద్దు అయిన అట్టారి సందర్శించారు. అమృత నగర్‌కు 29 కిలో మీటర్ల దూరంలో గల భారత సరిహద్దును సందర్శించుటకు వీరికి ప్రముఖ పంజాబీ రచయిత అరవిందర్ చమాన్ ఎంతో సహకారమందించినట్లు.. వారు అక్కడ సరిహద్దు ముఖ్య అధికారి కమాండర్ ఝాని కలసి అభినందన్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకున్నామని అర్శకుడు ఆదిత్య తెలిపారు,
లోకేషన్ కోసం బోర్డర్‌కు పిసి ఆదిత్య
RELATED ARTICLES