న్యూఢిల్లీ: పొగాకు వాడకాన్ని ప్రజలు వదులుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం చెప్పారు. యువత కొత్త రకం మత్తులో పడకుండా ఉండేందుకే ఇ నిషేధించామన్నారు. గత నెల కేంద్ర కేబినెట్ అమ్మకాలు, తయారీ, నిల్వ తదితరాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఇ హానిపై మాట్లాడటం ఇదే మొదటిసారి. ఆ ఆర్డినెన్స్‌ను తదుపరి పార్లమెంటు సమావేశంలో బిల్లుగా మార్చనున్నారు. ప్రధాని మోడీ తన రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’ తాజా ఎడిషన్‌లో ప్రసంగిస్తూ ఈ విషయాలు చెప్పారు. ఇ వల్ల ఎలాంటి హాని ఉండదని తప్పుడు ప్రచారం వ్యాపించిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాంప్రదాయిక సిగరెట్ల మాదిరి ఇ ఘాటైన వాసనను వ్యాప్తి చేయవు. ఎందుకంటే వాటికి సువాసనభరిత రసాయనాలు ఉంటాయి, అయితే ఆ రసాయనాలు ఆరోగ్యానికి చేటుచేసేవని ఆయన చెప్పారు. ‘ఇ సంబంధించి తప్పుడు అభిప్రాయాలను ఏరరచుకోకండి’ అని ఆయన తెలిపారు. ఇ మద్దతు, వ్యతిరేకతలపై చర్చలు కొనసాగుతాయి. అయితే ఒకవేళ అవి వ్యాప్తి చెందాకుండా ఉండేందుకు వాటిని నిరోధిస్తే చాలా ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆయన పరోక్షంగా ఇ నిషేధాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు.‘యువత ఎక్కు వ ఉన్న మన దేశాన్ని కొత్త రకం మత్తు నాశనం చేయకుండా ఉండేందుకే ఇ నిషేధించాం. ఇది కుటుంబాల స్వపాలను అణచేయదు, మన యువత జీవితాలను బలిగొనదు. ఈ ఇ అలవాటు జాఢ్యం మన సమాజంలో వేళ్లూనకుండా చూడాలన్నదే మా లక్ష్యం’ అని ప్రధాని మోడీ చెప్పారు.
మత్తుకు యువత బానిస కావొద్దు
RELATED ARTICLES