హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేసింది. లాక్‌డౌన్ నుంచి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా లాక్‌డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇవ్వడంతో హైదరాబాద్‌లో మళ్లీ కాలుష్యం పెరిగింది. లాక్‌డౌన్ సడలింపులతో రోడ్లు రద్దీగా మారాయి. పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. పీఎం 2.5, పీఎం 10లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. సనత్‌నగర్ ప్రాంతంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిం
హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన కాలుష్యం
RELATED ARTICLES