న్యూ ఢిల్లీ: ప్రొ కబడ్లీ ఏడో సీజన్‌లో హర్యానా స్టీలర్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. బుదవారం గుజరాత్ ఫార్చున్‌తో జిగిన మ్యాచ్‌లో అద్భుతమైన విజయాన్ని అందుకుని 36 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో హార్యానా నిర్ణిత సమయానికి 41 పాయింట్లు చేయగా, గుజరాత్ కేవలం 25 పాయింట్లకే పరిమితం అయ్యింది. స్టీలర్స్ జట్టులో వికాస్ కండోలా(8), ప్రశాంత్(8), వినయ్(7), రవి(6)లు చెలరేగడంతో గుజరాత్ ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్స్‌కు ఎదురే లేకుండా పోయింది. యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో 40 తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో నవీన్(11), రవిందర్(8), జోగిందర్(6), చంద్రన్(4)లు రాణించారు.
హర్యానా ఘన విజయం
RELATED ARTICLES