న్యూఢిల్లీ : వారం రోజుల వ్యవధిలో రెండోసారి జరిగిన బ్యాంకింగ్ సమ్మె విజయవంతమైంది. 10 లక్షల మందికిపైగా బ్యాంకు ఉద్యోగులు బుధవారం జరిగిన సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమ్మె జరిగింది. ఈ ఫోరమ్‌లో ప్రధాన యూనియన్ ఎఐబిఇఎ. విజయాబ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించడంతోపాటు, ఇతర ప్రధాన సమస్యలను బ్యాంకు ఉద్యోగులు లేవనెత్తారు.
స్తంభించిన బ్యాంకింగ్ వ్యవస్థ
RELATED ARTICLES